కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్ జూలై 19
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో మాలల ఐక్యత. సాదాన్నే ధ్యేయంగా మాగి. నిజాంసాగర్. వడ్డేపల్లి. జక్కాపూర్. మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ గారు కుల వర్గీకరణ రోస్టర్ విధానంలో వస్తున్న మార్పులపై మాల సామాజిక వర్గా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు. వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్లలో జరిగే మార్పులు జరిగే మాలలకు అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా గ్రామాలలో కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయి నుంచి పోరాటాల నుంచి ఉదృతం చేస్తామని మాల సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నర్సింగ్ రావు పల్లి గ్రామ అధ్యక్షులు మస్కూరి సామెల్. ఉపాధ్యక్షులు గైని విట్టల్. ప్రధాన కార్యదర్శి. గైని మిద్దింటి నగేష్. కోశాధికారి. గైని సాయిలు. సభ్యులు గైని లింగం తదితరులు పాల్గొన్నారు.
