Homeతెలంగాణగోద్మేగం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది.

గోద్మేగం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది.

జ్వాలా వారిది న్యూస్ : కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్ జూలై 18

కామారెడ్డి జిల్లా పిట్లం మండల్ గోద్మేగం గ్రామ పంచాయతీలో నాలుగు అంశాల గురించి1. (s i r special intensive revision )2.16వ ఆర్థిక సంఘం నిధుల గురించి 3. (Solid waslemanagement-2026)( చెత్తా సేకరణ చేసి ఎరువు తయారు చేయడం గురించి) 4.GP DP ప్రణాళిక తయారీ గురించి చర్చించడం జరిగింది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కల పెంపకం గురించి తెలియజేయడం జరిగింది.
పరిసరాలు. పరిశుభ్రత గురించి. వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల శృతిక రెడ్డి గ్రామ సెక్రెటరీ శేఖర్. ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య. గ్రామ ప్రజలు మరియు వార్డ్ మెంబర్స్ మరియు యువ నాయకులు. (లాలు)( విట్టల్ ) రాజేష్ శ్రీకాంత్ రెడ్డి మరిగేని అంజయ్య దొడ్ల రాములు గ్రామ పెద్దలు పరమేష్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments