జ్వాలా వారధి న్యూస్ 14 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూర్ గ్రామ ప్రజలు జియో నెట్‌వర్క్ సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మా గ్రామంలో 1600 మందికి పైగా జియో సిమ్ వినియోగదారులు ఉన్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా గ్రామంలోని జియో కస్టమర్లు నెట్‌వర్క్ సమస్యపై ఎన్నిసార్లు జియో అధికారులు మేనేజర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన కనిపించలేదు.నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో కాల్స్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవడంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా స్పందించాలి జియో అధికారులు మరియు సంబంధిత మేనేజర్లు వెంటనే స్పందించి సింధనూర్ గ్రామంలోని నెట్‌వర్క్ టవర్‌ను సింధనూర్లో గ్రామీణ బ్యాంక్ ఉంది ఎప్పుడు చూసినా సర్వర్ నాట్ సర్వర్ నాట్ అని ప్రాబ్లం ఉంది అయినా జీవో నాణ్యత లేదు అనడం ఇదొక నిదర్శన మొన్న నేమి ఈడుగోనిపల్లి ఐజ మండలం ఇదే పరిస్థితి ఉంది ఆయన కూడా ఎవరు స్పందించడం లేదు బిఎస్ఎన్ఎల్ వాళ్లు కూడా పట్టించుకోవడం లేక మెరుగుపరచి నాణ్యమైన నెట్‌వర్క్ సేవలు అందించాలి లేకపోతే గ్రామంలోని జియో కస్టమర్లు జియో నుంచి పోర్ట్ అయి ఇతర నెట్‌వర్క్‌లకు మారే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.ఈ సమస్యపై ప్రారంభమైన మా గ్రామ ఉద్యమం భవిష్యత్తులో . తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇన్చార్జి అయిన ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ జీయ్ అండ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలో అందించండి అని అన్నారు ఇప్పటివరకు 2జి 3జి వస్తుంది తప్ప ఫోర్ జి ఫైవ్ జి రావటం లేదు ఇంత స్పీడు ఉన్న నెట్వర్కు మా తెలంగాణ బార్డర్ లాస్ట్ బార్డర్ అయినందుకు ఇది ఒకటే కాదు ఏ వసతులు కూడా లేక అద్వానంద్ జీవితంలో బ్రతుకుతున్న ప్రజలని ఒకసారి గుర్తించండి మహా ప్రభువు ఇతర గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. జియో అధికారులు ఇకనైనా సమస్యను సీరియస్‌గా తీసుకుని వెంటనే నెట్‌వర్క్ టవర్ ఇంప్రూవ్‌మెంట్ చేయాలని సింగానూర్ గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం.
📍 స్థలం: సింధనూర్ గ్రామం అయిజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉప్పరి గంగాధర్ సిందనూర్
📢 డిమాండ్: వెంటనే జియో అండ్ బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ టవర్‌ను మెరుగుపరచాలి మీడియా మిత్రులు కూడా మా బాధలకు స్పందించగలరు మనవి🙏🙏
