జ్వాలా వారధి న్యూస్: కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సిం గ్ రావు పల్లి గ్రామంలో పిచ్చి మొక్కలకు మురికి కాల్వల పొంటి ఇంటి పక్కల ఉన్న పిచ్చి మొక్కలకు కూడా గడ్డి స్ప్రే చేపియడం జరిగింది. పిచ్చి మొక్కలు ఉండడం వల్ల పాములు. మరియు తేళ్లు వస్తున్నాయని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్. గ్రామపంచాయతీ సెక్రెటరీ తెలుసుకొని. గ్రామపంచాయతీ సిబ్బందితో. గడ్డి మందు కొట్టి పీయడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది. సుబ్బురి బాగయ్య. చాకలి రాజు. గైని విటవ్వ కలిసి ఊర్లో మొత్తం పిచ్చి మొక్కలకు గడ్డి మందు కొట్టడం జరిగింది.
