జ్వా లా వారధి న్యూస్. కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు శుక్రవారం హైదరాబా ద్ లోని జూబ్లీహిల్స్ లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి. వేడుకకు తప్పక హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు తెలిపారు.
