Homeతెలంగాణబస్సులో ఘోరంగా కొట్టుకున్నారు

బస్సులో ఘోరంగా కొట్టుకున్నారు

జ్వాల వారధి న్యూస్ 20 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్

కర్ణాటక:::బేలూరు నుంచి హాసన్ వెళ్తున్న KSRTC బస్సులో మహిళా కండక్టర్, ఓ ప్రయాణికురాలి మధ్య జరిగిన గొడవ వీడియో వైరల్ అవుతోంది. చిన్నపాటి వివాదం ఇద్దరూ ఘోరంగా కొట్టుకునేవరకు వెళ్లింది. కండక్టర్ ఆ ప్రయాణికురాలిని తన్నుతూ కోపంతో ఊగిపోయారు. కొందరు ప్రయాణికులు కూడా జోక్యం చేసుకోవడంతో బస్సులో తీవ్ర కలకలం రేగింది. అసలు గొడవకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments