జ్వాలా వారధి న్యూస్ 20 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి. గంగాధర్,నేటి నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు జరగడం మొదలయ్యింది. కావున ప్రతి ఒక్కరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని కోరడమైనది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ముందుకు వెళ్లాలన్న మన ఉనికిని మనం చాటుకోవాలన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులానికి న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు అణచివేతకు గురికవడం జరిగింది. అదేవిధంగా మనకు మన బిడ్డలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మనకు అవకాశం కల్పించింది. అందుకే మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం భావితరాలకు భవిష్యత్తు లో మనం ఎదగాలంటే తెలంగాణ రాజ్యాధికారం పార్టీలో చేరాలి. జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి.గంగాధర్
సెల్ 9505177440
