జ్వాల వారిది న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న విజయ్‌బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం, ఇతరత్రా ఏ సహాయం అవసరమైనా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, గాదె తిరుపతిరెడ్డి, నల్లమౌతు జగదీష్, పాలకుర్తి సుమిత్, సురభి రాజేష్, మాచినేని మునేశ్వరరావు, నున్నా జగదీష్, బాల అప్పారావు, బానోత్ జ్యోతి, తన్నీరు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.తన్నీరుని పరామర్శించిన ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న విజయ్‌బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం, ఇతరత్రా ఏ సహాయం అవసరమైనా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, గాదె తిరుపతిరెడ్డి, నల్లమౌతు జగదీష్, పాలకు�తన్నీరుని పరామర్శించిన ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న విజయ్‌బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం, ఇతరత్రా ఏ సహాయం అవసరమైనా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, గాదె తిరుపతిరెడ్డి, నల్లమౌతు జగదీష్, పాలకుర్తి సుమిత్, సురభి రాజేష్, మాచినేని మునేశ్వరరావు, నున్నా జగదీష్, బాల అప్పారావు, బానోత్ జ్యోతి, తన్నీరు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.తన్నీరుని పరామర్శించిన ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇరిగేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న విజయ్‌బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం, ఇతరత్రా ఏ సహాయం అవసరమైనా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, గాదె తిరుపతిరెడ్డి, నల్లమౌతు జగదీష్, పాలకుర్తి సుమిత్, సురభి రాజేష్, మాచినేని మునేశ్వరరావు, నున్నా జగదీష్, బాల అప్పారావు, బానోత్ జ్యోతి, తన్నీరు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.