జ్వాలా వారధి న్యూస్ ఆగస్టు 22 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS మెచ్చా నాగేశ్వరరావు పిలుపుమేరకు విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేస్తూ..అశ్వారావుపేట లోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన అశ్వారావుపేట బిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో ఒంటెద్దు పోకడా గా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంన్నీ సర్వ నాశనం చేస్తున్నారని, విద్యార్థుల పట్ల కనీస అవగాహనతో ఆలోచించ కుండా విద్య వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు మార్చేసి జీవోలను విడుదల చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రతిపక్ష పాత్ర లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ చేతులు కట్టుకొని ఉండదని విద్యార్థుల కొరకు పోరాటం చేయటానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం వెంటనే ఈ జీవో97ను వెనక్కి తీసుకోవాలి.డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో చేరే లేటరల్ ఎంట్రీ (ECET ద్వారా) అవకాశం యథావిధిగా కొనసాగించాలి. జీవో ప్రకారం మళ్లీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాయాల్సి వస్తే విద్యార్థులు మూడు సంవత్సరాల చదువు వృధా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమం

