జ్వాల వారధి న్యూస్ 25 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగుళాంబ గద్వాల జిల్లా నాకో ఎన్ ఎ సి పి ఫెసిలిటీస్ లో భాగంగా నిర్దేశించిన మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్షలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ఉన్నటువంటి పురోగతిని సమీక్షించడానికి ఈరోజు జోగులాంబ గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి వివిధ విభాగాలను సందర్శించారు మూడు పారామీటర్లలో 1 95 ,2 95 రెండింటిని ఇదివరకే జోగులాంబ గద్వాల జిల్లా(సాక్ష్యం కేటగిరి) సాధించిందని మిగిలినటువంటి థర్డ్ 99 పురోగతిని మెరుగుపరిచే విధంగా కీలక సూచనలు వివిధ శాఖల సిబ్బందికి సూచించారు అదేవిధంగా జిల్లాను నిర్దేశించిన సురక్షిత విభాగానికి వచ్చే నెల రోజులలోపు తీసుకెళ్లాలని అందుకు సంబంధించిన పారామీటర్లను వివరిస్తూ సిబ్బందికి తగు కీలక దిశ నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేష్ ఐ సి టి సి పి పి టి సి టి ఎస్ ఆర్ సి కౌన్సిలర్లు ఎల్ఈఎస్సి స్టాఫ్ నర్స్ హోప్ ఎన్జీవో సిబ్బంది సిఎస్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
