Homeతెలంగాణవ్యవసాయ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారె

వ్యవసాయ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారె

విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం వంటగది నిర్వహణ పరిశీలన

జ్వాల వారధి న్యూస్ సెప్టెంబర్ 1 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ముఖ్యంగా విద్యార్థులకు సాయంత్రం అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అల్పాహారం నాణ్యత తయారీ విధానం తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం కళాశాలలో వంటగదులను పరిశీలించి అక్కడ వినియోగిస్తున్న కూరగాయలు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఈ సందర్భంగా సూచించారు విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆహార పదార్థాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం వంటగది నిర్వహణ కూరగాయల నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

వ్యవసాయ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారె
01.09.2026 – మంగళవారం

విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం వంటగది నిర్వహణ పరిశీలన

అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థు�

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments