జ్వాలా వారధి న్యూస్ సెప్టెంబర్ 1 ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన యువతి ఊకే శిరీష మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ శివారు తుక్కుగూడ ప్రయివేటు హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న శిరీష తన రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా శిరీష మృతికి కారకులైన వారిని ఎన్కౌంటర్ చేయాలని
డిమాండ్ చేస్తూ గిరిజనులు, యువత, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
శిరీష మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, గిరిజన మహిళలు, యువతుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూన్నారు.శిరీష మరణానికి న్యాయం చేయాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన యువతి ఊకే శిరీష మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ శివారు తుక్కుగూడ ప్రయివేటు హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న శిరీష తన రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా శిరీష మృతికి కారకులైన వారిని ఎన్కౌంటర్ చేయాలని
డిమాండ్ చేస్తూ గిరిజనులు, యువత, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
శిరీష మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, గిరిజన మహిళలు, యువతుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూన్నారు.శిరీష మరణానికి న్యాయం చేయాల