
జ్వాలా వారిది న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో తాసిల్దార్ భుజంగారావు మండల్ ప్రెసిడెంట్ రేషన్ డీలర్ల అధ్యక్షుడు బుగ్గని సాయిలు కామారెడ్డి ఇందిరాగాంధీ ఆడిటోరియం లో జరుగుతున్న కార్యక్రమానికి మండల లబ్ధిదారులను చేకూర్చడానికి సంపన్నమైనది.