
జ్వాలా వారిది న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్
పటాన్చెరు మండల్ కట్టపోచారం గ్రామంలో
కొలువుదీరిన అమ్మవారి పండుగను సోమవారం కట్ట పోచారం గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామం లో డప్పుల సప్పులతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు కోరుకుంటూ ప్రతి ఏడాది ఈ సంప్రదాయ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి కావాలి రామరాజు నాగని నాగేష్ మునుగళ్ళ భాస్కర్ ch.శీను తదితరులు పాల్గొన్నారు.